ఆంధ్రప్రదేశ్ Budameru: యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు AP: బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. చెన్నై, సికింద్రాబాద్ రెజిమెంటల్ ఆర్మీ జవాన్లు ఈ పూడ్చివేతలో పాల్గొంటున్నారు. పూడ్చివేత పనులు దాదాపు అయిపోయినట్లు తెలుస్తోంది. బుడమేరు వాగుకు గండ్లు పడడంతో విజయవాడ నీటమునిగిన విషయం తెలిసిందే. By V.J Reddy 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Akhila priya: అఖిలప్రియ రెడ్ బుక్‌లో ఆ 100 మంది పేర్లు: తోలుతీస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్! తన దగ్గర రెడ్ బుక్ ఉందని, అందులో 100 మంది పేర్లు ఉన్నాయంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అధికారంలోకి వస్తే కొంతమంది తోలు తీస్తానని ముందే చెప్పాను. ఇప్పుడు ఎవరినీ వదిలిపెట్టను. లీగల్‌గా కేసులు పెట్టిస్తా' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Floods in Telugu States: వరద బాధితులకు జీఎంఆర్ గ్రూప్ రూ.2.5 కోట్లు విరాళం వరద బాధితులను ఆదుకునేందుకు జీఎంఆర్ గ్రూప్ రూ.2.5 కోట్ల విరాళం ఇచ్చింది. అలాగే అపోలో ఆస్పత్రి, శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యం, విర్కో ఫార్మా, కెమిలాయిడ్స్ ఆర్.వి.ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థలు సైతం రూ.కోటి చొప్పున విరాళం ప్రకటించాయి. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Niharika: వరద బాధితులకు నిహారిక కొణిదెల విరాళం.. వరద బాధితులను ఆదుకునేందుకు మెగా డాటర్ కొణిదెల నిహారిక ముందుకొచ్చారు. విజయవాడ రూరల్ ఏరియాలో వరద ముంపునకు గురైన 10 గ్రామాలకు రూ.50 వేల చొప్పున రూ.5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: కేంద్రం సాయం ఇంకా అందలేదు–చంద్రబాబు కేంద్రం నుంచి సహాయం వచ్చిందన్న మాట అవాస్తవమని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. తాము ఇంకా కేంద్రానికి రిపోర్ట్ పంపలేదని తెలిపారు.ప్రస్తుతం బుడమేరు గండ్లును పూడ్చడమే తమ లక్ష్యమని...అదే పనిలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. By Manogna alamuru 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: లేడీ కిల్లర్స్.. అప్పు తీసుకుంటారు, అడిగితే చంపేస్తారు..! గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఓ మహిళ అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు మహిళలు అప్పు తీసుకొని.. మళ్లీ అడిగితే కూల్‌డ్రింక్‌లో సైనైడ్ కలిపి చంపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 4 హత్యలు, 3 హత్యాయత్నాలు చేసిన లేడీ కిల్లర్స్ ను అరెస్టు చేశారు. By Jyoshna Sappogula 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Purandeswari: ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయకండి.. వైసీపీకి పురంధేశ్వరి వార్నింగ్..! విజయవాడ బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనులను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరిశీలించారు. ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండి పడిందని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Floods in Telugu States: వరదల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం భారీ వర్షాల వల్ల వరదలతో కుదేలైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా తెలంగాణ, ఏపీకి కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది. కేంద్రమంత్రి శివరాజ్ చింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సచివాలయం ఎదుట మృతదేహంతో ధర్నా..! ఉమ్మడి నెల్లూరు జిల్లా విందూరు గ్రామంలో మృతదేహంతో సచివాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్మశానానికి వెళ్లేందుకు ఉన్నదారిని కొంతమంది ఆక్రమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు వెళ్లేదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn