Pakistan Colony: ఏపీలో పాకిస్తాన్ కాలనీ పేరు మార్పు.. కొత్త పేరు ఏంటంటే?
ఏపీలోని విజయవాడలో ఉన్న పాకిస్తాన్ కాలనీ పేరు మారింది. ఆ కాలనీ పేరువల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతుండటంతో అధికారులు స్పందించారు. ఆ కాలనీకి కొత్తపేరు పెట్టారు. భగీరథ కాలనీగా కొత్త పేరును నామకరణం చేశారు. ఆధార్లో స్థానికుల అడ్రస్ కూడా మార్చారు.