/rtv/media/media_files/2025/08/11/mla-adinarayana-reddy-2025-08-11-08-56-59.jpg)
MLA Adinarayana Reddy :
MLA Adinarayana Reddy : వైసీపీనేతల వద్ద అవినీతి సొమ్ము బాగా ఉందని అందుకే పులివెందుల జడ్‌పీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తు్న్నారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అవసరమైతే వైసీపీ నేతల వద్ద నోట్లు తీసుకోండి.. తెదేపాకు ఓట్లు వేయండి అంటూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన పులివెందులలో ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. వైసీపీ నేతల అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ పులివెందుల అని, గతంలో అక్కడ నామినేషన్ వేసే పరిస్థితి లేదన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ కోటను కూలుస్తామని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఆర్టీవీతో ఆదినారాయణ రెడ్డి ఏమన్నారంటే....