ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు నుంచి చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్కడా చెత్తపన్ను వసూలు చేయవద్దు అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైన ఆదేశాలను బేఖాతర్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. By V.J Reddy 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త! ఏపీ టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎన్సీఆర్టీ పుస్తకాల్లోని హిందీ పాఠాలు కష్టంగా ఉండటంతో పదవ తరగతిలో నాలుగు పాఠాలను తొలగిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By Kusuma 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ చిన్న కుమార్తె పలీనా ! పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పలీనా సంతకాలు చేయగా..ఆమె మైనర్ కావడంతో పవన్ కూడా సంతకాలు చేశారు. By Bhavana 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్ ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది. By Bhavana 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Liquor Shops : ఏపీలో మందుబాబులకు బిగ్ షాక్.. పది రోజులు వైన్స్ బంద్! ఏపీలో పది రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అవ్వనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించగా..ఈ సారి ప్రైవేట్ వ్యక్తులు వీటిని నిర్వహించనున్నారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పది రోజుల పాటు షాపులు మూసివేయనున్నారు. By Bhavana 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్‌కు మూడు రోజుల ఏసీబీ కస్టడీ AP: గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట రెడ్డికి మూడు రోజల కస్టడీ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. వెంకటరెడ్డి చర్యల వల్ల రూ. 2,566 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని గుర్తించిన ఏసీబీ అధికారులు.. ఇటీవల అతన్ని అరెస్ట్ చేశారు. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వరద సహాయం నిధులు విడుదల చేసిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే! రాష్ట్రాలకు వరద సహాయం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు విడుదల చేసింది. By srinivas 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసులు! AP: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10గంటలకు విచారణకు మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. కాగా ఆయన ఇదే కేసులో ఇప్పటివరకు రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 6వేల ఉద్యోగాలపై మంత్రి అనిత గుడ్ న్యూస్.. థాంక్స్ చెప్పిన లోకేష్! AP: పెండింగ్‌లో ఉన్న 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ హోంమంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. 5 నెలల్లో కానిస్టేబుళ్ల భర్తీ శారీరక సామర్థ్య పరీక్షలు పూర్తిచేస్తామన్నారు. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn