ప్రధానితో ఎంపీ సానా సతీష్ బాబు కీలక భేటీ!
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు నేడు ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు దక్కించుకున్న నేపథ్యంలో మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.