AP Crime: ఏపీలో విషాదం.. తండ్రికొడుకులతో సహా స్పాట్లో మరో వ్యక్తి
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెం వద్ద రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు గండేపల్లి శంకర్, సువర్ణ రాజు, శ్రీనివాస్గా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.