తెలంగాణ కాంట్రవర్సికి కేరాఫ్.. ఆమ్రాపాలికి ఎందుకంతా క్రేజ్ IAS ఆఫీసర్ ఆమ్రపాలి ఏం చేసినా అది సంచలనమే. ప్రస్తుతం GHMC కమిషనర్‌గా దూకుడు కనబరుస్తున్న ఆమెను ఏపీకి రిపోర్టు చేసుకోవాలని కేంద్రం ఆదేశించడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఇది రేవంత్ సర్కార్‌కు కాస్త ఇబ్బంది పెట్టే విషయంగానే అనిపిస్తోంది. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విషాదం.. భర్త, ఇద్దరు కుమారుల మృతి.. ‘మీరు లేని జీవితం నాకొద్దు’ ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటలో విషాదం జరిగింది. రెండు రోజుల క్రితం కట్టుకున్న భర్త, ఇద్దరు కుమారులు పోలవరం కుడి కాలువలో పడి చనిపోయారు. దీంతో రెండు రోజులుగా ఎక్కిఎక్కి ఏడ్చిన భార్య తీవ్ర మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. By Seetha Ram 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ అంటేనే ఫేక్.. లోకేష్ ఫైర్! ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారని వైసీపీ ఎంపీ గురుమూర్తి చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు లోకేష్. వైసీపీ అధ్యక్షుడు నుంచి కార్యకర్త వరకు అందరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు అస్వస్థత AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థతకు గురయ్యారు. సురేష్‌ను జీజీహెచ్‌కు తరలించారు జైలు అధికారులు. ప్రస్తుతం ఆయనకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పండుగ పూట ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త! AP: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని షాపుల్లో రేషన్ కార్డు ఆధారంగా పామోలిన్ లీటరు రూ.110, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున అందించనుంది. ఈ నెలాఖరు వరకు ఈ ధరలు కొనసాగనున్నాయి. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో స్విగ్గీకి బిగ్ రిలీఫ్.. నో బ్యాన్ AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 14 నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటల్ అసోయేషన్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. స్విగ్గీ ప్రతినిధులతో హోటల్ యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం అవ్వడంతో బ్యాన్‌ను ఎత్తివేశారు. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ నెల 14 నుంచి.. AP: రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా ఇటీవల వర్షాల కారణంగా ఏపీలోని పలు గ్రామాలు నీటమునిగిన సంగతి తెలిసిందే. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అనంతపురంలో తిమ్మంపేట సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ట్యాంకర్ బస్సును ఢీకొనడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. By Kusuma 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ AP: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల శక్తి శాఖ తొలిసారిగా అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,348 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn