Tirupathi Bramosthavalu: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఫొటోలు చూశారా?

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ మలయప్పస్వామి బద్రినారాయణ అలంకారంలో కనిపించారు. ఈ వాహనసేవను చూసేందుకు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుతో పాటు భారీగా భక్తులు తరలివచ్చారు.

New Update
Advertisment
తాజా కథనాలు