/rtv/media/media_files/2025/07/22/ysrcp-mp-mithun-reddy-2025-07-22-09-58-21.jpg)
YSRCP MP Mithun Reddy
MP Mithun Reddy Granted Bail
ఏపీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి(mp-mithun-reddy) కి కోర్టు బెయిల్ మంజూరు(mithun reddy bail petition) చేసింది. ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.రేపు జైలునుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. రూ.2 లక్షలతో ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశించింది. మిథున్ రెడ్డి వారంలో రెండుసార్లు సంతకాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 71 రోజులుగా ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జులై 20వ తేదీన మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది.
Also Read : దారులన్నీ ఊరివైపే... బతుకమ్మ..దసరా రద్దీ.. కిక్కిరిసిన బస్టాండ్లు.. రైల్వే స్టేషన్లు
Also Read : నీ అం.. కోసేస్తా... అఘెరీపై వర్షిణి సంచలన వ్యాఖ్యలు