Pawan Kalyan: ఆర్మీ డ్రెస్‌లో అడవిలోకి దిగిన ‘కొమరం పులి’

AP రాష్ట్ర డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తాజాగా తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు అడవిలో నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు.

New Update
Advertisment
తాజా కథనాలు