చిరు, పవన్, బాలయ్యలో నాకిష్టమైన యాక్టర్ ఎవరంటే.. India Today కాన్క్లేవ్లో లోకేష్ ఊహించని ఆన్సర్!
తనకు ఇష్టమైన నటుడు బాలయ్య అని ఇండియా టుడే కాన్క్లేవ్లో నారా లోకేష్ తెలిపారు. ఇష్టమైన ప్రదేశం అరకు వ్యాలీ అని.. ఫేవరెట్ ఫుడ్ ఉలవచారు బిర్యానీ అని వెల్లడించారు.