Junior NTR: ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మృతి చెందాడు. గత ఏడాది నుంచి బోన్ మ్యారో సమస్యతో బాధపడుతున్నకౌశిక్ జూనియర్ ఎన్టీఆర్, టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సాయంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అది ఫెయిల్యూర్ కావడంతో చివరిసారిగా ఎన్టీఆర్‌ను చూడకుండానే మృతి చెందాడు.

New Update

ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి చెందాడు. గత కొన్ని రోజుల నుంచి కౌశిక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఏడాది నుంచి బోన్ మ్యారో మార్పిడికి  బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బోన్ మ్యారో మార్పిడికి కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్, టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సాయంతో బోన్ మ్యారో మార్పిడి చేయించుకున్నాడు.

ఇది కూడా చూడండి: Priyanka Chopra: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!

సర్జరీ ఫెయిల్ కావడంతో..

ఆపరేషన్ తర్వాత కాస్త రికవరీ అయ్యాడు. అందరితో సరదాగా ఉంటూ చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలనే తన కోరిక ఉండిపోయింది. బోన్ మ్యారో ఫెయిల్యూర్ కావడంతో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. కౌశిక్ మరణం కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ తీవ్ర సోకంలోకి నెట్టింది. తన అభిమాన హీరోని కలవకుండానే కౌశక్ మృతి చెందాడు.  

ఇది కూడా చూడండి: You Tube: యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు\

 

ఇది కూడా చూడండి: AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు