ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసుల వేట..! వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో మూడు ప్రత్యేక బృందాలతో మాజీ మంత్రి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం ఏపీ సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం రైల్వే బ్రిడ్జ్ పై ఉన్న ట్రాక్ మీద ఉండగా ఆ సమయంలోనే రైలు వచ్చింది. గమనించిన సీఎం పక్కనే ఉన్న ర్యాంప్ మీదకు వెళ్లారు. ట్రైన్ వెళ్లే వరకు తాకకుండా అక్కడే నిల్చున్నారు చంద్రబాబు. By Nikhil 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..! ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్ తగలింది. సీనియర్ నేత గంటా ప్రసాదరావు పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. పార్టీ వైసీపీ సభ్యత్వానికి, జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం జగన్‌కు పంపించారు. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీని వీడని వాన గండం.. రాబోయే 24 గంటల్లో.. ఏపీని వర్షాలు వీడటం లేదు. రాబోయే 24 గంటల్లో కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విజయవాడ వాసులకు బిగ్ అలర్ట్.. మరోసారి వరద ముప్పు..! విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో మున్నేరు వాగులో భారీగా వరద నీరు చేరుతుంది. ఇప్పటికే పెనుగంచిప్రోలు దగ్గర వరద రహదారిపైకి చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Insta Murder : యువకుడి ప్రాణంతీసిన ఇన్‌స్టా చాటింగ్.. మర్మాంగాలపై కొట్టి కొట్టి ఏపీ శ్రీకాకుళంలో దారుణం జరిగింది. వివాహిత రమ్య, రమేష్‌కు ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడి సన్నిహితంగా చాటింగ్ చేసుకున్నారు. విషయం గమనించిన రమ్య భర్త సంతోష్.. మాట్లాడుకుందామని పిలిచి ఆరుగురితో కలిసి రమేష్ ను మర్మంగాలపై కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Budameru to Kolleru: ఏపీకి మరో ముప్పు.. బుడమేరు ఇప్పుడు కొల్లేరు కొంప ముంచుతుందా? బుడమేరు నుంచి వరద నీరు ఇప్పుడు కొల్లేరువైపు వెళుతోంది. ఇప్పటికే కొల్లేరుకు వెళ్లే రహదారుల పై నీరు వచ్చి చేరుతోంది. విజయవాడ తరువాత బుడమేరు కొల్లేరు ప్రాంతాన్ని చుట్టుముట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో కొల్లేరు గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వైసీపీ VS టీడీపీ.. వరదల్లో రాజకీయ ఘర్షణ..! ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. కంచికచర్లలోని పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించడానికి వెళ్లారు. 4 రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాని మీరు ఇప్పుడెందుకు వచ్చారని టీడీపీ శ్రేణులు నిలదీయడంతో ఘర్షణ జరిగింది. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Adimulam: రాసలీలల బాగోతం.. ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెండ్! సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. టీడీపీ మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపుల ఇష్యూలో ఆదిమూలంను సస్పెండ్ చేసింది. అశ్లీల వీడియోల వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఆదిమూలంపై వేటు వేశారు. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn