ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లో 4 లైన్ల హైవే.. ఇక సాఫీగా జర్నీ
ఏపీకి కేంద్రం ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెందుర్తి- బౌడరా మధ్య రహదారిని నాలుగు లైన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 40 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లైన్లకు విస్తరించనున్నారు. రూ.956.21 కోట్లతో ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు.