Pawan kalyan: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ పూజారి అరెస్టుపై స్పందించిన పవన్
బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టును డప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఖండించారు. ఈ అంశంపై హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టును డప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఖండించారు. ఈ అంశంపై హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
తాను పెట్టిన పోస్ట్‌లకు తనకు వచ్చిన నోటీసులు మీ రాంగోపాల వర్మ మరోసారి స్పందించారు. దీనిపై మరో వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌పై కేసులు పెట్టాలంటే...దాదాపు అందరి మీదా కేసులు పెట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి సాస్కి 2024-2025 ద్వారా మొదటి విడత నిధులను విడుదల చేశారు. మొదటి విడత కింద రూ.113.751 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నా మీద పెట్టిన కేసులకు నేనే వణికిపోవడం లేదంటూ ఆర్జీవీ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఏడాది కింద నేను పెట్టిన ట్వీట్లకు ఇప్పుడు మనోభావాలు దెబ్బ తినడం ఏంటంటూ ఆయన తనదైన స్టైల్లో వీడియోలో మాట్లాడారు.
ఆంధ్రకు నాలుగు సంవత్సరాల తర్వాత గోవింద నంద సరస్వతి స్వామీజీ వచ్చారు. నకిలీ అఘోరీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ప్రజలను భయప్రాంతులు గురి చేస్తున్న నకిలీ అఘోరీలను ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని కోరారు.
ఏపీలో ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అధికారులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని.. 24 గంటలు పనిచేసే రోజులు పోయాయి అన్నారు. సాయంత్రం 6 తరువాత కార్యాలయాల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు కృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడుగా ఉన్న అడిషనల్ డీఎస్పీ విజయపాల్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు పెను ప్రమాదం తప్పింది. ఓ హాస్పటల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే.. లిఫ్ట్ మొరాయించడంతో అరగంట పాటు అందులోనే ఉండిపోయారు. అతికష్టం మీద ఆస్పత్రి సిబ్బంది ఎమ్మెల్యేను బయటకు తీసుకువచ్చారు.
రాష్ట్రంలోని గిరిజన ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయనగరం కరడవలసలో తొలి కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించిన ఆమె డోలీ మోతలకు స్వస్తి పలికబోతున్నట్లు చెప్పారు. 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు.