ఆంధ్రప్రదేశ్ AP: అస్తవ్యస్తంగా జగనన్న కాలనీ.. ఆవేదన వ్యక్తం చేస్తోన్న బాధితులు..! విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీ అస్తవ్యస్తంగా మారింది. 90% ఇల్లు నిర్మాణం దశలోనే ఉన్నాయని.. కాలనీలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవని స్థానిక బాధితులు వాపోతున్నారు. నిర్మాణానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: వారు పార్టీలో ఉండొద్దు.. టీడీపీ నాయకుల మధ్య రచ్చ..! విజయనగరం పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో టీడీపీ నాయకుల మధ్య రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవిని టీడీపీ నుండి బహిష్కరించాలని నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. వారు టీడీపీలో ఉంటూ వైసీపీకి మద్దతుగా ఉన్నారన్నారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Solar Power Plant: అధోగతి పాలైన సోలార్ పవర్ ప్లాంట్.. నాలుగు కోట్ల 80 లక్షలు నేలపాలు..! విజయనగరంలో నాలుగు కోట్ల 80 లక్షల సోలార్ పవర్ ప్లాంట్ నేలపాలు అయింది. మైంటైన్ చేసే ఏజెన్సీ మున్సిపాలిటీ అధికారులు ప్రజా ప్రతినిధులు మధ్య సమన్వయం లేక అధోగతి పాలైన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు రూ. 1.20 కోట్ల వరకు మున్సిపల్ కార్పొరేషన్ కు గండి పడుతుందని తెలుస్తోంది. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో ఆసక్తికర చర్చ.. ఆ రెండు ఎమ్మెల్సీల సీట్లు మళ్లీ వాళ్లకే ఇస్తారా? ఏపీలో కొత్త ఎమ్మెల్సీలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. టీడీపీ, జనసేన చెరో సీటు తీసుకుంటాయా.. లేదంటే టీడీపీనే రెండు తీసుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్సీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. By Jyoshna Sappogula 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏపీలో ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు, స్పీకర్ ఎన్నిక ఉంటుంది. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఈ విషయం జీవితంలో మర్చిపోలేను.. టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.! కూటమి ఘనవిజయానికి కారణమైన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు. అధికారం వచ్చిందని కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు. By Jyoshna Sappogula 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ శుభవార్త! ఏపీకి పెద్ద ఎత్తున ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి యువతకు భారీగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు 'X' ద్వారా ధన్యవాదాలు తెలిపారు. By Nikhil 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Appalanaidu: బాధ్యత పెరిగింది.. పార్లమెంట్ పరిధిలో ఇదే మా లక్ష్యం: ఎంపీ కలిశెట్టీ అప్పలనాయుడు ఈ విజయం తనకు మరింత బాధ్యతలు పెంచిందన్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టీ అప్పలనాయుడు. RTVతో ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలో తాగునీరు సాగునీరుకి పెద్దపేట వేస్తానన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Powerful Ministers: అధికారంలో యువరక్తం.. పవన్, లోకేష్ తో పాటు పవర్ ఫుల్ టీమ్ ఇదే.. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. పాత, కొత్త మేలి కలయికగా ఉన్న ఈ మంత్రివర్గంలో పవన్, లోకేష్ లతో పాటు 12 మంది యువ నేతలపై అందరి దృష్టి ఉంది. పవర్ ఫుల్ మంత్రులుగా భావిస్తున్న వీరి గురించి సంక్షిప్తంగా ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn