ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రేపు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల భేటీ.. ఎందుకంటే ఏపీలో రేపు ఉదయం 9.30 AM గంటలకు విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. శాసనసభాపక్ష నేతగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని ఎన్నుకోనున్నారు. ఇక జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Srinivas: ప్రజలు కూటమిని అందుకే గెలిపించారు: ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాసరావు చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడన్నారు గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాసరావు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. కేంద్రం నుంచి వచ్చిన వనరులను సద్వినియోగం చేసుకుంటూ రాష్టాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. By Jyoshna Sappogula 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Lalitha: గౌరవాన్ని నిలబెట్టుకుంటాం.. ఎమ్మెల్యే లలిత ఎక్స్ క్లూజివ్.! ప్రజలు తమకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటామన్నారు శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తామన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Buddha Venkanna : జగన్ జైలుకే.. ఆయనకు రంకుమొగుడు ఇతడే.. బుద్దా వెంకన్న సెన్సేషనల్ కామెంట్స్..! చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్ ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందేనని.. జగన్ జైలుకే పరిమితం అని కౌంటర్ వేశారు. కృష్ణా జిల్లాలో ఉన్న పిచ్చి కుక్కల్ని సైతం వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. By Jyoshna Sappogula 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG Breaking: ఏపీ అసెంబ్లీ రద్దు.. సీఎం జగన్ తన పదవికి రాజీమానా చేయడంతో ఏపీలో అసెంబ్లీ రద్దయింది. ఈ మేరకు 15వ అసెంబ్లీ రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: ఊడ్చుకుపోయిన బొత్స కుటుంబం! విజయనగరం జిల్లాను పది సంవత్సరాల పాటు పరిపాలించిన బొత్స కుటుంబానికి విజయనగరం జిల్లా ఓటర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బొత్స కుటుంబం నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Botsa Satyanarayana: వెనుకంజలో బొత్స సత్యనారాయణ.! విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో అత్యంత కీలక నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. కూటమి అభ్యర్థి కళా వెంకట్రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరి ఈ లీడ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? లేక బొత్స ముందుకు వస్తారా? అనేది చూడాలి. By Jyoshna Sappogula 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTV Post Poll Study: విజయనగరం ఎంపీగా గెలిచేది ఆయనే.. రవిప్రకాష్ సంచలన రిపోర్ట్! ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీలో విజయనగరం ఎంపీగా వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గెలుస్తారని తేలింది. కానీ పోలింగ్ దగ్గర పడుతున్నా కొద్దీ ఆయన గెలుపు అవకాశాలు తగ్గతూ వచ్చాయన్నారు రవిప్రకాశ్. టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు ఇక్కడ విజయం సాధించనున్నట్లు చెప్పారు. By Nikhil 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఉమ్మడి విజయనగరంలో గెలిచే అభ్యర్థులు వీళ్లే.. RTV పోస్ట్ పోల్ స్డడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn