ఆంధ్రప్రదేశ్ తిరుమలలో చిరుతల కలకలం.. ఉలిక్కిపడ్డ భక్తులు తిరుమలలో భక్తులకు రెండు చిరుతలు కనిపించాయి. దీంతో వారు కేకలు వేయడంతో అవి సమీప అడవిలోకి పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో భక్తులు గుంపులుగా మాత్రమే వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. By Nikhil 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. అలపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించాయి. దీంతో వాటిని చూసిన భక్తులు భయంతో హాహాకారాలు చేశారు. వాళ్ల అరుపులు విని చిరుతలు అడవిలోకి పారిపోయాయి. By B Aravind 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ అలర్లు..150 పేజీలతో ప్రాథమిక నివేదిక.. 33 కేసులు, 1370 మంది నిందితులు..! ఏపీ అల్లర్లపై డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు సిట్ నివేదిక అందించింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ 150 పేజీల ప్రాథమిక నివేదికను అందజేశారు. హింసాత్మక ఘటనలపై రెండురోజులపాటు ఆరా తీశారు. మరోవైపు అల్లర్లపై పారదర్శకంగా విచారణ చేయాలని సిట్ చీఫ్ ను కలిశారు వైసీపీ నేతల బృందం. By Jyoshna Sappogula 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన...పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు! ఏపీలో సోమవారం భారీ వర్షాలు కురుస్తుయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తమిళనాడులో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా మహారాష్ట్ర నుంచి సౌత్ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. అయితే వాయిదా వేసుకోండి.. ఎందుకంటే! తిరుమలలో భక్తుల రద్దీ గత నాలుగు రోజులుగా కొనసాగుతుంది. భక్తులతో కంపార్ట్ మెంట్లు అన్ని కూడా నిండిపోయాయి. ఉచిత సర్వ దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati : ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్థన్ రాజు! తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్థన్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత కొన్నిరోజులుగా ప్రజల్లో పోలీసులపై విశ్వాసం తగ్గుతోందన్నారు. రాబోయే కాలంలో పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా ప్రయత్నం చేస్తామని, రాజీకీయ నాయకులు చట్టాన్ని ఉల్లఘించవద్దని కోరారు. By srinivas 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీ అల్లర్లపై సిట్ బృందం విచారణ వేగవంతం.. ఏపీలో అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. తిరుపతి మహిళావర్సిటీ స్ట్రాంగ్ రూం దగ్గర జరిగిన ఘటనపై సిట్ బృందం అధికారులను విచారిస్తున్నారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్నారు. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు ఏపీలో మూడు జిల్లాలకు ఎన్నికల కమిషన్ ఎస్పీలను నియమించింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గర్గ్, తిరుపతి - హర్షవర్ధన్, అనంతపురం - గౌతమి శాలిని నియమించింది ఈసీ. ఎన్నికల సమయంలో హింస చెలరేగడంతో ఈ జిల్లాల ఎస్పీలపై ఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే. By Nikhil 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ భక్తులకు టీటీడీ కీలక సూచన! వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులుదీరుతున్నారు. క్యూ లైన్లో 5 కిలోమీటర్లు మేర భక్తులు వేచిఉన్నారు. భక్తులకు టీడీపీ అల్పాహారం, నీళ్లు, పాలు అందిస్తోంది. రద్దీ దృష్ట్యా భక్తులు తిరుపతి దర్శనం వాయిదా వేసుకోవాలని టీడీపీ సూచిస్తోంది. By Nikhil 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn