Breaking: తిరుమల లడ్డూ కౌంటర్‌ లో అగ్ని ప్రమాదం

తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ పై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు

New Update
TTD

TTD

Tirumala: తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ పై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. లడ్డూ కౌంటర్‌ లలో 47 వ నంబర్‌ కౌంటర్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Also Read: Kumbh Mela: నేటినుంచే మహా కుంభ మేళా..దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లు!

 షార్ట్‌ సర్య్కూట్‌...

కౌంటర్‌ లోని కంప్యూటర్‌ యూపీఎస్‌ లో షార్ట్‌ సర్య్కూట్‌ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడ ఉన్న సిబ్బంది చెబుతున్నారు.మరో వైపు తిరుమల లడ్డూ కౌంటర్ ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే. 

Also Read: BRS MLA: కలెక్టరేట్‌ రసాభాస ఘటన..కౌశిక్‌ రెడ్డి పై మూడు కేసులు నమోదు!

ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత..స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా..కాసేపు అక్కడున్న భక్తులు ఆందోళన కు గురయ్యారు. 

Also Read: Hollywood: హాలీవుడ్‌ ప్రముఖులపై మండిపడుతున్న జనాలు!

Also Read: Ukrain: దొరికే సూచనలుంటే మీరే చచ్చిపోండి: ఉత్తర కొరియా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు