తిరుమల టికెట్లు అమ్ముకుని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా బెంజ్ కారు కొన్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టోకెన్లు అమ్ముకుని బెంజ్ కార్లు కొనుక్కుందని ఫైర్ అయ్యారు. పోయిన ప్రతీ సారి వందల మందిని దర్శనానికి తీసుకుందన్నారు. ఆమె మీద చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని.. కథ చెప్పాలంటే చాలా ఉందన్నారు. రోజాను రాజకీయాల్లోకి తెచ్చి చంద్రబాబు తప్పు చేశాడన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయికి చేరుకున్నావా? అంటూ ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: AP Weather Updates: పండుగ పూట ఏపీకి షాకింగ్ న్యూస్.. భారీ వర్షాలు!
తప్పంతా చంద్రబాబుదే..
తాము వైసీపీ హయాంలో అనేక కష్టాలు పడ్డామన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వాటన్నింటినీ వదిలేశాడన్నారు. తప్పంతా చంద్రబాబుదేనన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని రోజాకు సూచించారు జేసీ. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ ఫేడ్ అవుట్ అవుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఇది కూడా చదవండి: ఛీ.. ఛీ.. ఏం మనిషివిరా.. తిరుమలలో బ్యాంకు ఉద్యోగి ఏం చేశాడంటే!
జగన్ కు సొంత పార్టీలోనే శత్రువులు..
జగన్ కు ఆయన సొంత పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ లోనే శత్రువులు ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. తిరుపతిలో దురుదృష్టవశాత్తు జరిగిన తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన బోటు ప్రమాదంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. అయినా ఆ బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించలేదన్నారు.
తిరుమల టికెట్ల డబ్బులతో రోజాకు బెంజ్ కారు.. జేసీ సంచలన ఆరోపణలు!
తిరుమల టికెట్లు అమ్ముకున్న డబ్బులతో రోజా బెంజ్ కారు కొనుక్కుందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శనానికి వెళ్లిన ప్రతీ సారి వందల మందిని వెంట తీసుకెళ్లిందన్నారు. రోజాను రాజకీయాల్లోకి తెచ్చి చంద్రబాబు తప్పు చేశాడన్నారు.
JC Prabhakar Reddy Roja