Tirumala Hills : ‘తిరుమల కొండల సహజ వారసత్వ సంపద’ కు అంతర్జాతీయ గుర్తింపు
తిరుమల తిరుపతి కొండలకు మరో అరుదైన గౌరవం దక్కింది. సహజ వారసత్వ సంపదగా వినూతికెక్కిన తిరుమల కొండల సహజ వారసత్వ సంపద, భీమిలి ఎర్రమట్టి దిబ్బలతో పాటు దేశంలోని ఏడు ఆస్తులు యునెస్కో గుర్తింపుకు చేరువయ్యాయి. ప్రస్తుతం తాత్కాలిక జాబితాలో వాటికి చోటు లభించింది.