Srikakulam: దువ్వాడ వివాదంలో బిగ్ ట్విస్ట్.. ఇంటి దగ్గర మళ్లీ మొదలైన రచ్చ..!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మళ్లీ రచ్చ మొదలైంది. దువ్వాడ ఇంట్లోకి దివ్వెల మాధురి రీ-ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇంట్లోకి దువ్వాడ వాణి వెళ్లొచ్చని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులతో కలిసి దువ్వాడ ఇంటికొచ్చిన వాణి ఇంట్లోకి రానివ్వాలంటూ ఆందోళన చేపట్టింది.