YS Jagan: దువ్వాడకు షాకిచ్చిన జగన్.. ఇన్ఛార్జ్ పదవి ఔట్!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు వైసీపీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. టెక్కలి ఇన్ఛార్జ్ పదవి నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ అధినేత జగన్ తొలగించారు. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ను నియమించారు. శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్.