ఆంధ్రప్రదేశ్ Sidda Raghava Rao: సొంతగూటికి మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు..! మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు తన వర్గంతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబం తిరిగి టీడీపీకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ పథకాల పేర్లు మార్పు..! చంద్రబాబు సర్కార్ జగన్ ప్రభుత్వ హయంలోని పలు పథకాల పేర్లు మార్పు చేసింది. జగనన్న విద్యా దీవెన - పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, వైఎస్సార్ కళ్యాణమస్తు - చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్సార్ విద్యోన్నతి - ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేర్లను మార్చింది. By Jyoshna Sappogula 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: జగన్‌కు షాక్.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా ఏపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేశానని రాఘవరావు స్పష్టం చేశారు. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీ విద్యావ్యవస్థలో కీలక మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం! ఏపీ విద్యావ్యవస్థలో కీలక మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్థిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం, బుక్స్, పారిశుధ్యంపై నివేదిక ఇవ్వాలని సూచించారు. By srinivas 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu Naidu: ఏపీలో రిమోట్ వర్క్ స్టేషన్లు.. గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు మండల కేంద్రాలు, పట్టణాల్లో కొన్ని రిమోట్ వర్క్స్టేషన్లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. నైపుణ్య గణన దస్త్రంపై సంతకం చేసిన అనంతరం ఈ స్కీమ్‌పై లబ్ధి పొందే విద్యార్థులతో ఆయన మాట్లాడారు. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gottipati: మంత్రి పదవిపై గొట్టిపాటి రవికుమార్ రియాక్షన్ ఇదే.! మంత్రి పదవి దక్కడంపై గొట్టిపాటి రవికుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమం అందించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ చేసిన తప్పులను తాము చేయమని.. గెలిపించిన ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని తెలిపారు. By Jyoshna Sappogula 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Red Book: నారా లోకేష్ రెడ్ బుక్ ఫ్లెక్సీలు కలకలం.! ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో రెడ్ బుక్ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. నారా లోకేష్, కొండపి MLA స్వామి, దామచర్ల సత్య ఫోటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ నాయకులపై కక్ష తీర్చుకొనేందుకు రంగం సిద్ధం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. By Jyoshna Sappogula 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Mayor : పార్టీ మార్పు.. కార్లిటీ ఇచ్చిన వైసీపీ మేయర్.! తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు ఒంగోలు వైసీపీ నగర మేయర్ గంగాడ సుజాత. నగర మేయర్ గా స్థానిక శాసనసభ్యుడునీ కలవడం తన బాధ్యతన్నారు. తాము పార్టీ ఓటమి నుండి ఇంకా కోలుకోలేదని.. పార్టీ మారే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. By Jyoshna Sappogula 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Garbage tax: చంద్రబాబు సంచలన నిర్ణయం.. చెత్త పన్ను వసూళ్ల బంద్ AP: చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. రాష్ట్ర వవ్యాప్తంగా చెత్త పన్ను వసూళ్ల నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చెత్త పన్నులు వసూలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. By V.J Reddy 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn