Ap Rains:ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో పిడుగులు, అతి భారీ వర్షాలు!
ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థతకు గురయ్యారు. సురేష్‌ను జీజీహెచ్‌కు తరలించారు జైలు అధికారులు. ప్రస్తుతం ఆయనకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి
AP: మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగిస్తూ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులతో బ్యాంకులు పనిచేయవని దరఖాస్తుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఈ నెల 11 వరకు దరఖాస్తులకు సమయాన్ని పొడిగించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మద్యం షాపులకు దరఖాస్తులు చేయొద్దంటూ కొందరు ఎమ్మెల్యేలు వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశమైంది. దీంతో నష్ట నివారణకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నరనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీ మద్యం టెండర్స్ లో అధికార పార్టీకి చెందిన వారు సిండికేట్ దందా నడిపించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మైక్కైనట్లు RTV పరిశోధనలో తేలింది. అనేక చోట్ల మద్యం వ్యాపారులు టెండర్లు వేయడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
ఏపీలో రెండు రోజుల నుంచి విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఓ పక్క ఎండలు మండుతుండడంతో.. తీవ్ర ఉక్కబోతతో అల్లాడిపోతున్నారు. ఆ తరువాత వాతావరణం మారిపోయి మేఘాలు ఆవరించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు సిలిండర్ల పథకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీపావళి నుంచే పథకం అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి ఏడాదికి ఎంత ఖర్చు? ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలపై పౌరసరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది.
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేన గూటికి చేరారు. వారికి పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేత అవనపు విక్రమ్ దంపతులు సైతం పవన్ సమక్షంలో జనసేనలో చేరారు.