ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఒంగోలు నియోజకవర్గంలో మరోసారి ఓట్ల లెక్కింపు.. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 కేంద్రాల్లో మరోసారి ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు. ఈవీఎం ఓటింగ్ సరళిపై వైసీపీ అభ్యర్థి బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 19 నుంచి 24వ తేదీ మధ్యలో ఈవీఎంల మాక్ పోలింగ్ను నిర్వహించనున్నారు. By B Aravind 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చీరాలలో మృతుని బంధువుల నిరసన.. ప్రభుత్వం న్యాయం చేయాలని.. బాపట్ల జిల్లా చీరాలలో హత్యకు గురైన ఆరిఫ్(18) బంధువులు ఆందోళన చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని నిరసనకు దిగారు. By Jyoshna Sappogula 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sculpture: శిల్పకళ ప్రాముఖ్యతపై RTV స్పెషల్ స్టోరీ చారిత్రాత్మక శిల్పకళ ప్రాముఖ్యతపై RTV స్పెషల్ స్టోరీ అందిస్తుంది. ఈ మధ్య కాలంలో శిల్పకళాకారుల పని విధానం మసకబారుతోంది. ప్రభుత్వం సహకారం అందిస్తే పూర్వ వైభవం తెస్తామని.. పదిమందికి శిక్షణ ఇస్తామని అంటున్నారు శిల్ప కళాకారుడు దుర్గా. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆ నియోజకవర్గ ప్రజలకు రిలీఫ్.. డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..! ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. గిద్దలూరును అన్నివిధాల అభివృద్ధి చేస్తామని.. అందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని అన్నారు. By Jyoshna Sappogula 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పిల్లలే పని మనుషులు.. గురుకులంలో వెట్టిచాకిరి చేస్తున్న విద్యార్థులు.! ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గురుకుల సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులు వెట్టిచాకిరి చేయిస్తున్నారు. విద్యార్థులతో ఈ రోజు ఒకేసారి 700 చపాతీలు చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై వార్డెన్ను ప్రశ్నించగా కేవలం ఇద్దరు వంట మనుషులు మాత్రమే ఉండడంతో విద్యార్ధులు చేశారని చెప్పారు. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రోటోకాల్ రగడ.. ఎంపీ వర్గీయులు ఆగ్రహం..! ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. NTR పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఫ్లెక్సీలలో ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఫొటో కనిపించలేదు. దీంతో ఎంపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఒంగోలులో గంజాయి ముఠా అరెస్ట్..! ఒంగోలులో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను నుంచి 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించారు. By Jyoshna Sappogula 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ప్రతి అవినీతిలోనూ ఆమంచి సోదరులు: బాధితుడు చీరాలలో రెండు దశాబ్దాలుగా జరిగిన ప్రతి అవినీతిలో ఆమంచి సోదురుల హస్తం ఉందన్నారు కేసుల బాధితుడు నాగార్జున రెడ్డి. ప్రశ్నిస్తే బౌధిక దాడులు చేయడం, కేసులు పెట్టడం, అడ్డుతొలగించడమే వారికీ తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు కేవలం కొంతమంది సృష్టించినవేనన్నారు. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole: ఒంగోలు కలక్టరేట్ వద్ద AISF ఆందోళన.. తమకు న్యాయం చేయాలని విభిన్న ప్రతిభావంతుల డిమాండ్..! ప్రకాశం జిల్లా ఒంగోలు కలక్టరేట్ వద్ద AISF ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు నిరసన చేపట్టారు. 10 వేల మంది అంద విద్యార్థులు ఉండగా కేవలం 2000 మందికే పాఠ్య పుస్తకాలు అందించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. MD కుమార్ రాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn