ఆంధ్రప్రదేశ్ Minister Atchannaidu: ప్రతి కుటుంబానికి రూ.3 వేలు: మంత్రి అచ్చెన్నాయుడు AP: నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతి కుటుంబానికి రూ.3 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. గతంలో వరదలు వస్తే వైసీపీ నేతలు పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి జగన్ చేసినంత నష్టం ఎవరూ చేయలేదని అన్నారు. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: యర్రగొండపాలెంలో కలెక్టర్ పర్యటన.. నీటి సరఫరా విధానంపై ఆరా..! ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పర్యటించారు. ముటుకులలో ఉన్న సమ్మర్ స్టోరేజీ వాటర్ ట్యాంకును పరిశీలించి నీటి సరఫరా విధానంపై ఆరా తీశారు. 23 గ్రామాలకు ఇదే ప్రధాన నీటి వనరుగా అధికారులు వివరించారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో మరో దారుణం.. ఒంటరిగా ఉంటున్న రిటైర్డ్ టీచర్ను.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రిటైర్డ్ టీచర్ పిల్లి లలిత దారుణ హత్యకు గురయ్యారు. ఒంటరిగా ఉంటున్న లలితను దుండగులు గొంతుకోసి హత్య చేశారు. అమెరికాలో ఉన్న కుమారుడు ఆమెకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Inter Student: అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి కానూరు ఎన్ఆర్ఐ కాజేజీలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితి లో మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రకాశం జిల్లాకు చెందిన గురువర్మ (17) కానూరులోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా DVR మూర్తి.! ఆంధ్రకేసరి యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ DVR మూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి వచ్చిన మూర్తికి యూనివర్సిటీ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అన్నివిధాల యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తానని ఆయన అన్నారు. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కూటమి ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి పెట్టాలి: CPI రామకృష్ణ కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రత్యర్థులు బీజేపీ పల్లకి మోస్తున్నారని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అభివృద్ధి చూపించాలి తప్పా కక్ష సాధింపు కాదన్నారు. అమరావతి, పోలవరం త్వరితగతిన పూర్తి చేసే బాధ్యత వారిపై ఉందన్నారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: ఏపీలో పొంగుతున్న వాగులు, వంకలు ఆగకుండా పడుతున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్లో వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. దానికి తోడు గోదావరికి ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీరు గోదావరి జిల్లాలవారికి ఆందోళన కలిగిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడడంతో..విలీన మండలాలకు ముప్పు తప్పేలా కనిపించడం లేదు. By Manogna alamuru 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రిమాండ్ ఖైదీ పరార్.. విశాఖ నుంచి అనంతపురానికి తరలిస్తుండా..! ప్రకాశం జిల్లాలో రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. గుత్తి మండలం పి. కొత్తపల్లికి చెందిన నరేష్ ఇటీవల గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. కోర్టు రిమాండ్ విధించడంతో విశాఖ నుంచి అనంతపురానికి రైల్లో తరలిస్తుండగా మార్కాపురం వద్ద పోలీసుల నుండి తప్పించుకున్నాడు. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ration Card: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి కందిపప్పు, చక్కెర రేషన్ కార్డుదారులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు వచ్చేనెల నుంచి సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇక నుంచి రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు అందించనుంది. By V.J Reddy 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn