ఆంధ్రప్రదేశ్ Ongole: ఆస్థి మొత్తం పెట్టి సినిమా తీశారు.. కట్ చేస్తే జరిగింది ఇది..! పేద కుటుంబం అయినా సినీ నిర్మాతగా మారారు నరసమ్మ అతని భర్త వెంకటేశ్వర్లు. ఈ దంపతులు ప్రకాశం జిల్లా, మార్కాపురానికి చెందిన వారు. సంపాదించిన ప్రతి పైసా సినిమా కోసమే పెట్టారు. దీనికోసం సర్వం కోల్పోయిన వెనక్కి తగ్గలేదు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి. By Jyoshna Sappogula 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Police: అల్లర్లు జరిగితే.. మా యాక్షన్ ఇదే.. ASP సీరియస్ కామెంట్స్..! చీరాలలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల్లో శాంతిభద్రతల మీద అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు. అవాంచనీయ సంఘటనలు జరిగితే పోలీసుల యాక్షన్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపెట్టారు. By Jyoshna Sappogula 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ ప్రిలిమినరీ కీ రిలీజ్.. షీట్స్ ఇలా చూసుకోండి! ఏపీ ‘అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్’ (EAPSET) ఎగ్జామ్ ప్రిలిమినరి కీ విడుదలైంది. ప్రైమరీ కీ, మాస్టర్ క్వశ్చన్పేపర్స్, రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సందేహాలను మే 25 ఉదయం 10గంటల్లోపు తెలియజేయాలని సూచించారు. By srinivas 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole: పేరుకుపోయిన చెత్తకుప్పలు.. విజృంభిస్తున్న వ్యాధులు..! ప్రకాశం జిల్లా కొండపిలో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. అధికారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అవుతున్నారు. పాలకులు పట్టించుకోకపోతే వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని వాపోతున్నారు. By Jyoshna Sappogula 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: రోడ్డు ప్రమాదం.. కారు.. ఆటో ఢీ..! ప్రకాశం జిల్లా కనిగిరి మండలం దేవాంగ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు.. ఆటో ఢీ కొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Jyoshna Sappogula 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: అదుపుతప్పి బోల్తా పడిన బొలేరో..15 మంది ప్రయాణికులు..! ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం! ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను అతి వేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. By Bhavana 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రకాశం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి.. రెచ్చిపోయిన మహిళలు! ఏపీలో ఎన్నికల వేడి రగులుతూనే ఉంది. ప్రకాశం జిల్లా వాదంపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మంచినీళ్ల పంపు దగ్గర మహిళల మధ్య పోలింగ్ సరళిపై మాట మాట పెరగడంతో వైసీపీ, టీడీపీ శ్రేణులు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. By srinivas 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : జగన్ అనే మాయాగాడ్ని నమ్మోద్దు: చంద్రబాబు! ఎన్నికల ముందు వచ్చిన జగన్ అనే మాయగాడ్ని ..నమ్మోద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. నా జీవితంలో ఇంత అరచాకపాలన నేను చూడలేదని బాబు పేర్కొన్నారు. ఎవరైనా అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆకాంక్షిస్తారు... YS జగన్ సైకోలా ప్రవర్తించి కట్టడాలను కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn