ఆంధ్రప్రదేశ్ AP : మాజీ సర్పంచ్ భర్త దారుణ హత్య! కర్నూలు జిల్లా హోసూరులో దారుణ ఘటన జరిగింది. మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసులు ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో దుండగులు ఆయన కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: శ్రీశైలంలో చిరుత పులి కలకలం.. దేవస్థానం ఏఈఓ ఇంటి వద్ద.. శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపింది. దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వెనుక చిరుత సంచరించింది. ఇంటి ప్రహరీ గోడపై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిరుతపులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. By Jyoshna Sappogula 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Govt: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు...ఇక నుంచి ఆ పేరుతో! ఏపీలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కూటమి రెడీ అవుతుంది.ఇందులో ముందుగా గ్రామ సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చుతున్నట్లు తెలుస్తోంది. By Bhavana 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: హత్యా రాజకీయాలు మానుకోండి.. మాజీ సీఎం జగన్కు ఎమ్మెల్యే వార్నింగ్.! మాజీ సీఎం జగన్ హత్యా రాజకీయాలు చేస్తున్నాడని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. గతంలో హత్య చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నారన్నారు. కానీ, తమ ప్రభుత్వంలో ఎవరైనా తప్పులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Akhila Priya: ప్రజలు ఛీ కొట్టిన బుద్ధి రాలేదు.. జగన్ శవ రాజకీయాలు మానుకో: అఖిలప్రియ ఫైర్! ఏపీ మాజీ సీఎం జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియా సూచించారు. నంద్యాల ప్రజలు ఛీ కొట్టిన జగన్కు బుద్ధి రాలేదని, అబ్దుల్లా కలాం కుటుంబం సూసైడ్ చేసుకున్నప్పుడు జగన్ ఎక్కడికి వెళ్ళిపోయాడని ప్రశ్నించారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: ఏపీలో రెడ్ బుక్ పాలన.. ప్రభుత్వంపై జగన్ ఫైర్ AP: కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ పాలన జరుగుతుందని అన్నారు. రాళ్లు, రాడ్లు, కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Producer Shyam Prasad Reddy: నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి కి సతీ వియోగం! దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కుమార్తె, ప్రముఖ సినీ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి భార్య కన్నుమూశారు. బుధవారం నాడు వరలక్ష్మి మృతి చెందినట్లు సమాచారం.సోదరి అనారోగ్యంతో బాధపడుతుండడంతో నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారు. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కలెక్టరేట్ ఎదుట స్వచ్ఛభారత్ కార్మికుల నిరసన.! కర్నూలు జిల్లాలో స్వచ్ఛభారత్ కార్మికులు AITUC ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతూ.. తమకు న్యాయం కావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. By Jyoshna Sappogula 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. 11 మంది అరెస్ట్..! నంద్యాల జిల్లా సీతారామపురం వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన మూడు కత్తులు, సెల్ ఫోన్స్, ఫార్చునర్ కారును స్వాదీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn