ఆంధ్రప్రదేశ్ AP: కాన్వాయ్ ఆపి ప్రజల సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు..! సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను ఆపారు. ప్రజల సమ్యసలు తెలుసుకుని పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. By Jyoshna Sappogula 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు AP: మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు అయింది. గుంటూరు జైలులో కస్టడీలో ఉన్నప్పుడు తనపై హత్యాయత్నం జరిగిందని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. FIRలో A3గా జగన్ పేరు చేర్చారు పోలీసులు. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బాబు సర్కార్ షాక్ AP: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన నివాసానికి అనుమతులు లేవంటూ CRDA అధికారులు నోటీసులు ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయపాలెంలి సురేష్‌కు చెందిన భవనానికి అనుమతులు లేవని నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలన్నారు. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Lokesh: నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్.. ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసిన మంత్రి! AP: తన వాట్సాప్‌ను మెటా సమస్త బ్లాక్ చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్య తలెత్తి తన వాట్సప్ బ్లాక్ అయినట్లు చెప్పారు. ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి తనకు వాట్సప్‌లో మెసేజ్ చేయొద్దు అని కోరారు. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Leaders : టీడీపీ కార్యాలయంపై దాడి... వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్ AP: టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వైసీపీ నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదలకు సిద్దమైన చంద్రబాబు AP: నాలుగో శ్వేత పత్రం విడుదలకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ నెల 18న శ్వేతపత్రాన్ని చంద్రబాబు విడుదల చేయనున్నారు. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : అకౌంట్లోకి రూ.15 వేలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం AP: తల్లికివందనం పథకం విధివిధానాలు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. తల్లికి వందనం పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. ఈ పథకం ద్వారా రూ.15వేలు ప్రభుత్వం అందించనుంది. జగన్ అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా టీడీపీ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీకి పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ.. చంద్రబాబుతో బీపీసీల్ ప్రతినిధుల భేటీ..! నేడు సీఎం చంద్రబాబుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేసే అంశంపై బీపీసీఎల్ తో ప్రభుత్వం సంప్రదింపులు జరుపనుంది. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anna Canteens: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభం AP: అన్న కాంటీన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న కాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పాత అన్న క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఆహార సరఫరాకు సంబంధించి టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn