ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ ఇంట్లో విషాదం

ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్నత అతని తల్లి లక్ష్మి సుశీల(75) కన్నుమూశారు. తెనాలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.

New Update
Chinni Krishna

Chinni Krishna Photograph: (Chinni Krishna)

ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ ఇంట్లో విషాదం నెలకొంది. గత కొన్ని రోజల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నత చిన్ని కృష్ణ తల్లి లక్ష్మి సుశీల(75) కన్నుమూశారు. తెనాలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ రోజు సాయంత్రం ఆమె అంత్య క్రియలు జరగనున్నాయి. సుశీల మరణంపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. వచ్చే ఏడాది సేవలు నిషేధం

ఇది కూడా చూడండి: NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..

తల్లి మీద ప్రేమతో..

చిన్ని కృష్ణకు తల్లి సుశీల అంటే చాలా ఇష్టం. మదర్స్ డే సందర్భంగా కూడా తన తల్లితో కేక్ కట్ చేయించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. గతంలో కూడా తల్లిపై ఎన్నో పాటలు రాసి తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో చిన్ని కృష్ణ ప్రముఖ రచయితగా తన కంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. చిరంజీవి నటించిన ఇంద్ర, బాలకృష్ణ, నరసింహనాయుడు, అల్లు అర్జున్, గంగ్రోత్రి వంటి సినిమాలకు రచయితగా పనిచేశారు. 

ఇది కూడా చూడండి:  SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో..

ఇది కూడా చూడండి:  KIMS: వెంటిలేటర్ తీసేసాం..శ్రీతేజ్ హెల్త్ అప్‌డేట్..

Advertisment
తాజా కథనాలు