పిఠాపురంలో బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్
AP: పిఠాపురంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై పవన కళ్యాణ్ స్పందించారు. బాలిక కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు