Ap Road Accident: ఏపీలో వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి!
ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో 9 మంది చనిపోయారు. అనంతపురంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కాకినాడలో ఇద్దరు చనిపోయారు.