ఆంధ్రప్రదేశ్ AP: కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా.. వ్యక్తి హల్చల్.! జగన్ ఓడిపోవడంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందని వైసీపీ అభిమాని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకి తన కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. సకాలంలో స్పందించిన పోలీసులు వారిని అడ్డుకొని క్షేమంగా ఇంటికి చేర్చారు. By Jyoshna Sappogula 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి! గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర జాతీయ రహదారి పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని టాటా ఏస్ వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు మృతి చెందారు. By Bhavana 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : మా వర్గంలోకి రావొద్దు.. ముద్రగడకు షాక్ ఇచ్చిన రెడ్డి సామాజిక వర్గం! పిఠాపురం రెడ్డి సామాజిక వర్గం ముద్రగడ పద్మనాభంకు భారీ షాక్ ఇచ్చింది. రెడ్లలో చేరుతానంటూ ముద్రగడ చేసిన ప్రకటనను వ్యతిరేకించింది. ఈ మేరకు కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రీ వెంకటరామిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. By srinivas 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పిఠాపురానికి పవన్ కల్యాణ్.. వర్మపై దాడి ఘటనపై సీరియస్? జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి పిఠాపురం వెళ్లనున్నారు. నియోజకవర్గానికి నేతలతో సమావేశం కానున్నారు. టీడీపీ - జనసేన నేతల మధ్య నెలకొన్న అసమ్మతి, టీడీపీ ఇన్ఛార్జి వర్మపై దాడి అంశాలను పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. By Nikhil 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram: పిఠాపురంలో జనసేన, టీడీపీ నేతల ఫైటింగ్ AP: పిఠాపురంలో టీడీపీ, జనసేన ఇరుపార్టీల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తిలో అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలు అప్పగించే విషయంలో వివాదం రాజుకుంది. పవన్ను గెలిపించిన తమకు జనసేన నీచాతి నీచంగా చూస్తోందని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. By V.J Reddy 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram Varma: దాడిపై క్లారిటీ ఇచ్చిన పిఠాపురం వర్మ.. చేసింది ఈ ఎంపీ మనుషులే.! తనపై దాడికి పవన్ కళ్యాణ్ గానీ, జనసేనకు గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. గతంలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తులే జనసేనలో చేరి దాడి చేశారని స్పష్టం చేశారు. ఈ దాడి ఎంపీ తంగేళ్ల ఉదయ్ మనుషుల పనేనని అన్నారు. By Jyoshna Sappogula 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Balaraju: ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు.. ఎమ్మెల్యే బాలరాజు షాకింగ్ కామెంట్స్.! రాష్ట్రంలో రాక్షస పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసుకోనన్నారు. పోలవరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ramoji Rao-Undavalli: రామోజీరావు దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి: ఉండవల్లి మన దేశంలో రామోజీరావు అంత పలుకుబడి ఉన్న వ్యక్తిని తాను చూడలేదని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రామోజీరావును కలవాలని అనేక సార్లు భావించానని.. కానీ కుదరలేదన్నారు. By Nikhil 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Leader Varma: వర్మపై జనసేన నేతల దాడి!.. పిఠాపురంలో హైవోల్టేజీ ఫైట్ AP: టీడీపీ నేత వర్మపై దాడి జరగడంతో పిఠాపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వర్మపై జనసేన నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరులు దాడి చేసినట్లు వర్మ పోలీసులకు తెలిపారు. నిన్న జరిగిన దాడిలో స్వల్ప గాయాలతో వర్మ, అతని అనుచరులు బయటపడ్డారు. By V.J Reddy 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn