కుడా(KUDA) ఛైర్మన్ గా తుమ్మల బాబు ప్రమాణ స్వీకారము లో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమం జరుగుతుండగా స్టేజ్ పైకి భారీగా కార్యకర్తల నాయకుల భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. ఆ సమయంలో వేదిక పైన ఉన్న ఎమ్మెల్యేలు పంతం నానాజీ, రాజప్ప, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడికు ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం నుంచి పంతం నానాజీ, రాజప్ప, ఎమ్మెల్సీ యనమల బయటపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read : Union Govt: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం Also Read : హనీమూన్‌కి వెళ్లి వస్తుండగా.. ఘోర ప్రమాదం MLC Yanamala Ramakrishna Escape ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి తప్పిన ప్రమాదం..టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడికి ప్రమాదం తప్పింది. Kuda ఛైర్మన్ గా తుమ్మల బాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో స్టేజి ఒక్కసారిగా కూలింది. ఆ సమయంలో స్టేజిపై ఎమ్మెల్యేలు పంతం నానాజీ, రాజప్ప, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు… pic.twitter.com/tUsB5jLE6k — RTV (@RTVnewsnetwork) December 15, 2024 Also Read : పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్సీ లేఖ Also Read : బాలకృష్ణకు రేవంత్ సర్కార్ షాక్!