Annamalai: బీజీపీ అధ్యక్ష పదవి నుంచి అన్నమలై ఔట్.. !
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు బీజీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. తాను మళ్లీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. AIDMK చీఫ్ పళనిస్వామి పెట్టిన కండిషన్ వల్లే అన్నాలైను తొలగించారనే ప్రచారం నడుస్తోంది.