పిల్లలకు రోజూ స్నానం చేయించడం మంచిదేనా?
తల్లిదండ్రులు ప్రతిరోజూ పిల్లలకు స్నానం చేయిస్తారు. రోజూ స్నానంతో చర్మంలో సహజమైన నూనె తగ్గటంతోపాటు చర్మం పొడిగా, గరుకుగా మారుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. వెబ్ స్టోరీస్
తల్లిదండ్రులు ప్రతిరోజూ పిల్లలకు స్నానం చేయిస్తారు. రోజూ స్నానంతో చర్మంలో సహజమైన నూనె తగ్గటంతోపాటు చర్మం పొడిగా, గరుకుగా మారుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. వెబ్ స్టోరీస్
గోరువెచ్చని నీటిని తాగితే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. శరీరంలోని టాక్సిన్స్ కూడా తొలగిపోతాయి. డీహైడ్రేషన్‌తో బాధపడేవారు గోరువెచ్చని నీరు తాగొద్దు. నోటిలో పుండ్లు ఉంటే గోరువెచ్చని నీరు తాగవద్దు. వెబ్ స్టోరీస్
బొప్పాయి పండే కాకుండా దీని గింజలు కూడా ఆరోగ్య ప్రయోజనానికి బాగా సహాయపడతాయి. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు అన్ని పరార్ అయిపోతాయి. వెబ్ స్టోరీస్
సంగీత దర్శకుడు AR రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెహమాన్ తో పాటూ కోలీవుడ్ లో మరికొందరు సెలెబ్రిటీలు కూడా డివోర్స్ తీసుకున్నారు. వెబ్ స్టోరీస్
శరీరంలో విటమిన్-డి ఉత్పత్తికి సూర్యరశ్మి ముఖ్యం. ప్రత్యక్ష సూర్యకాంతి శరీరంపై టానింగ్, సన్ బర్న్, స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. వేసవిలో ఉదయం సూర్యకాంతి ప్రయోజనకరం. ఉదయం 8 గంటలకు ముందు సూర్యకాంతి తీసుకోవాలి. వెబ్ స్టోరీస్
ఇంట్లోనే యాలకుల మొక్కలు సీఎం పెంచడం చాలా సులభం. మంచి మట్టి, నాణ్యమైన ఎరువులతో పెంచవచ్చు. మట్టికుండను సిద్ధం చేసుకోవాలి. కోకోపిట్, వర్మీ కంపోస్ట్ వేసి విత్తనాలు నాటాలి. తగిన సమయంలో నీరు పోస్తూ ఉండాలి. వెబ్ స్టోరీస్
మెక్సికోలోని చియాపాస్‌లో చర్చికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ చర్చిలో ప్రసాదంగా శీతల పానీయాలు అందిస్తారట. శీతలపానీయం ఆత్మను శుద్ధి చేస్తుందని అక్కడి భక్తులు నమ్ముతారు.చాలా ప్రాంతాల్లో నీటికి బదులుగా కూల్‌డ్రింక్స్ వింత ప్రసాదంగా ఇస్తారు. వెబ్ స్టోరీస్