walking rule: 666 వాకింగ్ రూల్ గురించి మీకు తెలుసా..?

ఈ రోజుల్లో 6-6-6 నడక నియమం శారీరక శ్రమను పెంచడానికి సరళమైన మార్గం. ఒకేసారి దీన్ని అనుసరించాలి. ఇందు కోసం ఉదయం 6 లేదా సాయంత్రం 6 గంటలకు సమయాన్ని సెట్ చేయాలి. ఈ నడక తర్వాత 6 రోజులు, 6 నిమిషాలు, 6 సార్లు. దీనికి ముందు మీరు 6 సార్లు సన్నాహక వ్యాయామం చేయాలి.

author-image
By Vijaya Nimma
New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు