దొండకాయ తింటే మతిమరుపు ఉండదా?

దొండకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

దొండకాయతో మతిమరుపు వస్తుందని భ్రమపడతారు

ఆయుర్వేదంలో కూడా దొండకు చాలా ప్రాధాన్యత ఉంది

ఫైబర్, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9 ఉంటాయి

అంతేకాకుండా విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం అధికం

దొండ తింటే మగత, మెంటల్ రిటార్డేషన్‌ రాదు

దొండకాయ నాడీ వ్యవస్థను బలపరుస్తుంది

Image Credits: Envato