పిల్లల కడుపులో నులిపురుగుల లక్షణాలేంటి?

కొన్ని రకాల ఇన్ఫెక్షన్ వల్ల కడుపులో నులిపురుగులు

పిల్లలు కలుషిత నీరు తాగితే నులిపురుగులు వస్తాయి

చేతులు కడుక్కోకుండా ఆహారం తినడం వల్ల వస్తాయి

సరిగా ఉడికించని ఆహారం తినడం కూడా కారణం

పిల్లలకి తీవ్రమైన కడుపు నొప్పి ఉంటే అనుమానించాలి

నులిపురుగులు ఉంటే వాంతులు, విరేచనాలు అవుతాయి

పురుగులు ఉంటే పిల్లల బరువు తగ్గిపోతుంది

Image Credits: Envato