వావ్! బ్లాక్ డ్రెస్ లో పాలరాతిలా మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ

నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసిన తమన్నా

బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ ఫోజులతో ఫిదా చేస్తున్న బ్యూటీ

బార్బీల ముస్తాబైన మిల్కీ బ్యూటీ అందాలకు నెట్టింట లైకులు వర్షం

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు

తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్న బ్యూటీ

మెస్మరైజింగ్ కళ్ళతో కట్టిపడేస్తున్న మిల్కీ బ్యూటీ

Image Credits: Tamannaah Bhatia/Instagram