వీరు జామ పండ్లు తినడం ప్రమాదకరమే!
ఇరిటేటెడ్ బవెల్ సిండ్రోమ్, మలబద్ధకం, డయాబెటిస్, కడుపు నొప్పి, వికారం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు జామకాయలను అసలు తినకూడదు. వెబ్ స్టోరీస్
ఇరిటేటెడ్ బవెల్ సిండ్రోమ్, మలబద్ధకం, డయాబెటిస్, కడుపు నొప్పి, వికారం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు జామకాయలను అసలు తినకూడదు. వెబ్ స్టోరీస్
రాగి ఫేస్ ప్యాక్‌తో చర్మాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌తో మొటిమలు క్లియర్ చేసుకోవడంతో పాటు ముఖాన్ని సౌందర్యంగా చేసుకోవచ్చు. వెబ్ స్టోరీస్
విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, బీట్రూట్, ఖర్జూరం, అంజీర్, పాలకూర, ఐరన్ ఫుడ్స్ తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో యంగ్ బ్యూటీ అమైరా అందాల ఆరబోత. బ్లూ డ్రెస్ లో అమైరా ఫొటోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. వెబ్ స్టోరీస్
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ సి, బి, యాంటీ యాక్సిడెంట్లు, కాల్షియం అధికం. మరకలను పోగొట్టడంతో పాటు చాలా పనులకు ఉపయోగం. దోమలు రాకుండా ఇంట్లోనే నిమ్మరసంతో రెమెడీ. గిన్నె నిమ్మరసంలో లవంగాలు వేసి ఇంట్లో మూలన పెట్టాలి. వెబ్ స్టోరీస్
మల్లె చెట్టు దరదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. చెట్టును తప్పుడు దిశలో నాటితే ఇంట్లో అశాంతి. ఈ మొక్కతో ఆర్థిక సమస్యలు. ఉత్తరం, తూర్పు, ఈశన్యంలో నాటాలి. మల్లె మొక్కను ఇంటి లోపల ఉంటే సంపద నాశనం. ఇంట్లో పెంచుకోవడం వలన అలెర్జీ సమస్యలు . వెబ్ స్టోరీస్
వేయించిన శనగల్లో ప్రోటీన్స్ పుష్కలం. మంచి పౌష్టికాహారం అంటే శెనగలు, బెల్లం. అద్భుతమైన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం. జ్ఞాపకశక్తిని, మెదడు చురుకుదనాన్ని పెంచుతోంది. పెద్దలు, పిల్లలు ఉదయం వీటిని తినాలి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu