ఓట్స్ ఫ్రూట్ సలాడ్‌ను ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?

ఓట్స్‌లో పుష్కలమైన ఫైబర్ జీర్ణక్రియను మెరుగు

పండ్లలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది

ఈ సలాడ్‌లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్

బరువు తగ్గాలంటే ఇది బెస్ట్‌ ఆహారం

తయారీకి ఓట్స్, పెరుగు, తేనె, పండ్లు, డ్రై ఫ్రూట్స్ అవసరం

ఓట్స్‌ను పెరుగులో నానబెట్టి పండ్లను కలపాలి

యాలకుల పొడి కలిపితే మంచి రుచి వస్తుంది

Image Credits: Envato