నెల రోజులు టీకి దూరంగా ఉంటే ఏమవుతోంది..?

ఉదయం, సాయంత్రం టీ తాగే అలవాటు ఉంటుంది

నెల పాటు టీ తీసుకోకపోవడం ద్వారా రక్తపోటు కంట్రోల్‌

షుగర్‌ లెవల్స్‌ కూడా అదుపులో ఉంటాయి

నెలరోజులు టీ తాగకపోతే నిద్ర నాణ్యత పెరుగుతుంది

గతంకంటే చురుకుగా, హైడ్రేటెడ్‌గా ఉంటారు

టీ అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం సమస్యలు

నెల పాటు టీ తాగకపోతే దంతాల పసుపు సమస్య ఉండదు

Image Credits: Envato