వేసవిలో ప్రతిరోజూ ఎండుద్రాక్ష తింటే లాభాలు

ఎండుద్రాక్షలో పొటాషియం, భాస్వరం, కాల్షియం, ఫైబర్ అధికం

విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి

విటమిన్ బి కాంప్లెక్స్ రక్త పరిమాణాన్ని పెంచుతుంది

ఎండుద్రాక్షలో ఉండే ఫైబర్ కడుపులో గ్యాస్, ఆమ్లత్వం తగ్గిస్తుంది

ఎండుద్రాక్షలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది

దీనిలోని విటమిన్‌ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది

శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎండుద్రాక్ష తినాలి

Image Credits: Envato