వేసవిలో సాయంత్రం కాల్చిన మఖానా తింటే ప్రయోజనాలు

మఖానా అనేది పోషకాలు అధికంగా ఉండే తక్కువ కేలరీల ఆహారం

వేసవిలో మఖానా తింటే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది

మఖానాలో ఫైబర్‌, కాల్షియం అధికంగా ఉంటాయి

మఖానా బరువు తగ్గడంలో సహాయపడుతుంది

వేసవిలో సాయంత్రం తింటే జీర్ణక్రియ బాగుంటుంది

మఖానా వల్ల నిద్ర మెరుగుపడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది

సాయంత్రం వ్యాయామం తర్వాత తింటే శక్తి లభిస్తుంది

Image Credits: Envato