రోజుకు ఎన్ని కీర దోసకాయలు తినడం మంచిది

వేసవిలో కీర దోసకాయ తినడం ఆరోగ్యానికి మంచిది

కీరదోసలో నీరు పుష్కలంగా ఉంటుంది

వేసవిలో కీరదోస తింటే శరీరం చల్లబడుతుంది

శరీర అవసరాలను బట్టి 2 నుంచి 3 కీరదోస తినాలి

ఏదైనా ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు

కొందరికి కీరదోస తింటే ఆమ్లత్వం లేదా త్రేనుపులు వస్తాయి

ఉదయం ఖాళీ కడుపుతో దోసకాయ తినడం మంచిది

Image Credits: Envato