ఉల్లితో ప్రయోజనాలు
ఉల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి. క్యాన్సర్, మధుమేహం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వెబ్ స్టోరీస్
ఉల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి. క్యాన్సర్, మధుమేహం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వెబ్ స్టోరీస్
అరటిపండులో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం. అరటిపండు తిన్న తర్వాత పెరుగు అస్సలు తినకూడదు. అరటిపండు తిన్న వెంటనే పాలు తాగకూడదు. అరటిపండు తిన్న వెంటనే పుల్లని పండ్లను తీసుకోవద్దు. అరటిపండు తిన్న తర్వాత చక్కెర పదార్థాలు తినొద్దు. వెబ్ స్టోరీస్
కడుపు నొప్పికి గ్యాస్, అసిడిటీ, ఇన్ఫెక్షన్ కారణం.. అల్లం రసం, తేనె కలిపి తాగితే కడుపు నొప్పి మాయం.. జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.. పుదీనా టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంగువ, గోరువెచ్చని నీటి మిశ్రమంతో ప్రయోజనం. వెబ్ స్టోరీస్
పూర్వ కాలంలో ప్రజలు మట్టి కుండలలో వండేవారు.. ఇప్పుడు ఐరన్, ఇత్తడి, పింగాణీ పాత్రలలో వండుతున్నారు.. మట్టి కుండలో వండితే రుచితో పాటు ఆరోగ్యం.. నేటికీ మాంసాహారం వండేందుకు మట్టి కుండల వాడకం. వెబ్ స్టోరీస్
వాము నీరు తాగితే శ్వాస కోస వ్యాధులు, జలుబు, జీర్ణ సమస్యలు, వెయిట్ లాస్, పంటి నొప్పి, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెబ్ స్టోరీస్
కాకరకాయ, బీట్ రూట్, సొరకాయ, క్యారెట్, సెలరీ, పాలకూర జ్యూస్, మెంతికూర జ్యూస్ తాగడం వల్ల డయాబెటిస్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో షాలిని సందడి. తాజాగా బ్లాక్ బాడీ కాన్ లో షాలిని హాట్ ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా చేస్తున్న బ్యూటీ వెబ్ స్టోరీస్
హెల్తీ రిలేషన్ షిప్ లో భార్యాభర్తలిద్దరూ ప్రతీది ఒకరితో ఒకరు పంచుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పురుషులు 5 విషయాలను దాస్తారు. వెబ్ స్టోరీస్
గడువు ముగిసిన టాబ్లెట్స్ వాడితే చాలా దుష్ప్రభావాలు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వస్తాయి. మూత్రపిండాలు, కాలేయంపై చెడు ప్రభావం. గడువు ముగిసినవాటిలో ప్రమాదకరమైన క్రిముల ఉత్పత్తి. గడువు ముగిసిన చుక్కల మందులు, సిరప్‌లతో నష్టం. వెబ్ స్టోరీస్