బీచ్ లో బుల్లితెర బ్యూటీ అందాల రచ్చ.. ఎవరో గుర్తుపట్టారా?
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో రీతు గ్లామర్ షో
తాజాగా బీచ్ బికినీ అందాలతో దర్శనమిచ్చిన బ్యూటీ
సోషల్ మీడియా, టీవీ షోలతో పాపులరైన రీతు
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు మిలియన్ పైగా ఫాలోవర్లు
యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ ప్రారంభం
ఇటీవలే రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్ పేరుతో హాట్ టాపిక్ అయిన బ్యూటీ
Image Credits: Rithu chowdary/Instagram