నానబెట్టిన పల్లీలతో బోలెడన్ని ప్రయోజనాలు

వేరుశనగ గింజలల్లో పోషకాలు పుష్కలం

ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది

వేరుశనగల మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది

రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తాయి

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి

క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు

వీటిలోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

Image Credits: Envato